ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Saturday, January 23, 2010
జ్ఞానం నీలో ఉందా
జ్ఞానం నీలో ఉందా లేదా విశ్వ జగతిలో దాగి ఉన్నదా జీవించే ప్రతి జీవిలో అరకొరగా ఉంటె నీవే నేడు ధ్యానించు నీవు పొందిన జ్ఞానాన్ని జనులకై అర్థమగునట్లు విశ్వసించు నీవే పరమాత్మవని ప్రతి ఆత్మలో జ్ఞానిగా ఉదయించు
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete