దేశమే నా ధ్యాసతో ధ్యాన మైన నాడే ప్రగతిని ఇచ్చెదను
ధ్యానమే నా ప్రాణమై ప్రపంచాన్ని మార్చేస్తూ శ్రమించెదను
ప్రాణమే నా భావమై విశ్వ ప్రణాళికతో శాంతిగా వివరించెదను
భావమే మీ దేహ దేశమై ఉత్తేజముతో శుభ్రతగా జీవించెదరు
దేశ శుభ్రతకై ప్రపంచం ఒకటై సత్యమే అవతరించెను ప్రతి దేశానా
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete