నేను తిలకిస్తున్న అమర క్షణాలలో మరెందరో మరెన్నో మహా అధ్బుతాలను సృష్టిస్తూ ఉంటారు -
నా క్షణం మరెందరికో అద్భుత క్షణమై ఎన్నో విధాల కృషించగల్గుతున్నవారినే నే తిలకిస్తున్నా -
నే తిలకించుటలో శక్తి సామర్థ్యాలు ఎందరికో అందిస్తూనే సృజనాత్మక ఆలోచనలు కల్గిస్తున్నా -
విశ్వమందు విజ్ఞాన్నాన్ని సేకరిస్తూ మీ మేధస్సుయందు ఒక అద్భుత విధానాన్ని సృస్టిస్తున్నా
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete