How much capacity of Brain? How long -
Anytime the capacity of Brain is Inifinity and great wonder-
Any living thing, upto his life time the brain capacity increases -
Every living thing havaing the intelligence from his so many births through soul -
How many times the soul takes the birth, that amount of capacity have the Brain -
From new birth you do not know what is happen before births, but some people having some thoughts of previous birth-
In nature which is the first soul, that soul capacity is more still now and it will store so much of information and continue for how long-
The Brain remembering so many things and also thinking and creates the thoughts and gain knowledge forever -
The Brain value is higher compared to any destroyable thing, that is Brain capacity -
Brain contols functions of body and makes ability to all thoughts, thats why nature goes on creating somthing -
The Brain has thought on every cell of the body and gets the information through the circumstances of the cell -
The Brain have to learn, forget, changes, thinking, express, imaginations(Dreams), store, controls, meditate, feels and so many(infinity) -
From nature starting onwards still to this time and continue in future what happens the brain only having information with minute things, that capacity is only for Brain -
If you want to control all the thoughts and understanding the event of thoughts in Brain, learn from concept "How Brain works" -
-----
మేధస్సు యొక్క సామర్థ్యం ఎంత? ఎంతవరకు -
మేధస్సు సామర్థ్యం ఎప్పటికైనా అనంతం అమోఘం -
ఒక జీవి జీవిస్తున్నంత కాలం మేధస్సు సామర్థ్యం పెరుగుతూనే ఉంటుంది -
ప్రతిజీవి యొక్క మేధాశక్తి ఎన్నో జన్మలనుండి ఆత్మద్వార వస్తూనే ఉంటుంది -
ఆత్మగా ఎంత కాలం జీవిస్తుంటే అంత ఎక్కువ సామర్థ్యం కల్గి ఉంటాం -
మరోజన్మతో ఎన్నిటినో మరచిపోయినా కొందరికి కొన్ని గుర్తున్నట్లుగా తోస్తుంటాయి -
సృష్టిలో మొదటగా జీవించిన ఆత్మ సామర్థ్యం నేటికి అధికమైనా ఇంకా ఎప్పటివరకైనా ఎంతో తెలుసుకోగలదు -
మేధస్సుకు జ్ఞాపక శక్తి యే కాక ఎన్నిటినో ఆలోచిస్తూ సృష్టించే సామర్థ్యం ఎప్పటికి ఉంటుంది -
మేధస్సుకు ఉన్నంత విలువ ఇక యే వినాశనమునకు ఉండదు అదే మేధస్సు సామర్థ్యం -
శరీరంతో పని చేయించుకోగల శక్తి సామర్థ్యం మేధస్సుకు ఉన్నందునే జీవ సృష్టి -
మేధస్సు శరీరములోని ప్రతి కణము పై ఆలోచనను కలిగి ప్రతి కణము యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు స్పందిస్తూ తెలుసుకుంటుంది -
మేధస్సు దేనినైనా నేర్చుకోగలదు మరచిపోగలదు మార్చుకోగలదు ఆలోచించగలదు ఊహించగలదు కల గనగలదు తెలుపగలదు ధ్యానించగలదు భావించగలదు -
సృష్టి ప్రారంభం నుండి ఇప్పటివరకు మరియు భవిష్యత్లో జరగబోయే సూక్ష్మ విషయాలన్నింటిని తెలుసుకోగల సామర్థ్యం ఒక మేధస్సునకే -
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete