అఘోర ప్రళయాలతో ప్రాణాలను తోడేసి పోరాడిన వారు జీవిస్తూనే ఉన్నారు -
మరో ప్రళయాలు రాబోతున్నా విశ్వ ఖగోలపు సృష్టిలో ఎందరో మరణించెదరు -
ఆకాశపు ఎత్తున ఉప్పొంగే సముద్రపు జలాలు భూమిని సైతం కప్పేసి జల జీవులను హతమార్చును -
ఎంత విజ్ఞానం ఉన్నను సృష్టితో పోరాడే శక్తి మానవ మేధస్సుకు తోచక సతమతమయ్యేను -
కాల మార్పులకు కరువులొచ్చినా ఒక నాటికి వింత రోగాల జల ప్రళయ భూ ప్రకంపనాలు భయాన్ని కలిగించేను -

Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete