Sunday, January 3, 2010

Which second - ఏ క్షణమున

Which second who is got which thought, what is that who knows -
If know the meaning of thought, why to discuss and what I do -
A second knows the entire meaning, that is punishment to one person and fate for some people -
Time is magic, a second knows at the time of thoughts happens.

-----
ఏ క్షణమున ఎవరికి ఏ ఆలోచన కలుగునో ఏమని తెలియునులే
ఆలోచనలో తెలిసిన అర్థం ఎందుకని వివరించగా ఏమని చేసేధనులే
పరమార్థముగా తెలిసిన క్షణమున ఒకరికి శిక్షగా ఎందరికో విధిగా
కాలం ఎంతటి మాయనో క్షణమున కలిగే అలోచనలకు తెలిసిపోవునా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete