Wednesday, January 20, 2010

సరికాని జీవితంలో

సరికాని జీవితంలో ఎవరైనా జీవిస్తుంటే నన్ను పిలవండి మీ శ్వాసలో పలుకుతా -
మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడే సరికాని విధంగా జీవిస్తుంటారు -
తీరని సమస్యలకు తల తాక్కట్టు పెట్టినట్టు ఆలోచనలు అదో గతిమతియే -
ఏ సమస్యకైనా ప్రశాంతమైనా ఆలోచనలతో శ్వాసపై ధ్యాస ఉంచి నిన్ను నీవు మరచిన -
నీకు నీవుగా శ్వాసతో ధ్యానించిన్నప్పుడే సమస్యకు పరిష్కారం లభించునని నా పిలుపు పలుకు

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete