Saturday, January 9, 2010

శ్వాసలోనే ఉంది ప్రతీది

శ్వాసలోనే ఉంది ప్రతీది శ్వాసించుటలో తెలియును గమన సాధనతో ధ్యాస ఉంచి తెలుసుకోరా -
శ్వాసయందే జీవం ధ్యానించుటలో మర్మం జీవిన్చుటలో తెలియును శ్వాసే గురువుగా భోధించునురా -
శ్వాసే చేసేను విశ్వ ప్రయత్నం విశ్వాసంతో వేద విజ్ఞాన కార్యం విజయమే మహా ప్రాణ దేహం -
శ్వాసే అఖండ సాగరం శ్వాసతో బహు జీవిత బంధం యుగాలుగా సాగే సృష్టి జీవన విధానం

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete