Saturday, January 2, 2010

నేనూ కాలమైతే

నేనూ కాలమైతే ఎన్నో తెలుసుకోగలనని ఒక క్షణం విశ్వంలో జరిగే వాటినన్నింటిని ఆలోచిస్తున్నా -
క్షణంలో జరిగే విషయాలు ఎన్నో భావలోకంలో తెలిసిపోతున్నాయి అలా ప్రతి క్షణం భావనగా ఉన్నా -
భావనగా తెలిసినవాటిని గుర్తిస్తూ గడిచిన క్షణాలలో ఆలోచిస్తూ మరో ఆలోచనగా వర్తమానంలో ఉంటున్నా -
క్షణాలుగా తెలిసినవాటిని పూర్వం నుండి ఈనాటి వరకు జరిగే విషయాలను మేధస్సులో ఉంచుతూ సాగుతున్నా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete