Sunday, January 31, 2010

ప్రతి అణువులో ఒక పరమాత్మ తత్వం

ప్రతి అణువులో ఒక పరమాత్మ తత్వం ఉన్నందున ఆ రూపంలో ఉన్న ఆత్మ, భావంతో గుణాలను వివిధ రకాల స్పర్శతో మార్పులు చెందుతూ శక్తిని చలింపజేస్తుంది -
ఆకారాలలో దాగిన అణువులలో శక్తిని ప్రవహింపజేయుటవల్ల వాటి గుణాలలో దాగిన సూక్ష్మ విచక్షణ భావాలు మనం చూస్తున్న విజ్ఞాన ప్రభావాలు ఆనాటి కాలం నుండి వస్తున్న మార్పులే -
నేడు మనం చూస్తున్న కృత్రిమమైన ఆకృతులు స్వభావ ప్రభావాలు అద్భుత శబ్ద దృశ్య ఆకార సాంకేతిక విజ్ఞాన మేధస్సు విధానాలు క్షణాలలో ఎన్నో ఇతర ప్రదేశాలలో ఎందరో సృష్టించినవే -
కాల క్రమేనా సృష్టించలేనివి సృష్టించబోయేవి యింకా ఎన్నో సూక్ష్మముగా ప్రతి ఆకార రూపములలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలవలె మేధస్సుకు అందలేక ఆత్మగా ఒదిగినవి -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete