Friday, January 15, 2010

క్షణమైనా ఆగదులే లోకము

క్షణమైనా ఆగదులే లోకము ఆగినా సాగునులే మరో క్షణము
మరో క్షణము ఆగినా సాగునులే వేరొక క్షణము
ఏ క్షణము ఆగినా ఆగుటతో సాగునులే మరో క్షణము
క్షణములతో ఆగాలన్నా ఆగనివ్వవులే మరెన్నో క్షణములు
ఒక క్షణముతో సాగిన లోకము ఆగునని మరెన్నో క్షణములతో సాగుతున్నది
క్షణములుగా ఆగుతూ మరెన్నో క్షణములుగా సాగుతున్నదే లోకము

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete