Friday, January 15, 2010

Spiritual journey - ఆధ్యాత్మిక ప్రయాణమే

Spiritual journey is the destination of your life -
Journey is the way of soul to get knowledge -
You expand the journey for getting soul knowledge, i.e. Spiritual -
The spiritual of truth intention is the state of Supreme Soulness -
You are growing by meditation, i.e. intelligence of soul knowledge Sprituality -
Observation of taking and releasing the breath sense is called Meditation -
In practice of Meditation your body gets full healthy, then it release the "Soul Light" -
From the Soul Light to get the knowledge in the journey of "Astral Body" intelligence -
In the journey of Astral Body, the Universal intentions you realize is "The soul intelligence" -
With soul intentions you got the experiences is called "Spiritual Journey" -
Expansion of spiritual journey time is your life destination.

-----

ఆధ్యాత్మిక ప్రయాణమే నీ జీవిత గమ్యం
ప్రయాణం అనేది ఒక ఆత్మ జ్ఞానించే విధాన మార్గం
ఆత్మ జ్ఞానం పొందుటకు ప్రయాణాన్ని సాగించుటలో ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం సత్య భావనతో కూడిన పరమాత్మ తత్వం
ధ్యానముతో ఎదిగే నీ ఆత్మ జ్ఞాన విజ్ఞానమే ఆధ్యాత్మికం
శ్వాస ధ్యాసల యందు ఉచ్చ్వాస నిచ్చ్వాసల గమనమే ధ్యానం
ధ్యాన సాధనలో నీ శరీరం పరిపూర్ణ ఆరోగ్యమై ఆత్మజ్యోతిని వికసింపజేయును
ఆత్మజ్యోతి జ్ఞానముతో సూక్ష్మ శరీర ప్రయాణముననే విజ్ఞానము
సూక్ష్మ ప్రయాణమున నీవు తిలకించు జగతి స్వభావములే ఆత్మ విజ్ఞానం
ఆత్మ స్వభావముతో నీవు పొందే అనుభవాలే ఆధ్యాత్మిక ప్రయాణం
ఆధ్యాత్మికముతో సాగే ప్రయాణ కాలమే నీ జీవిత గమ్యం

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete