దేశం కోసం మన దేశం కోసం సమరవీరులు గర్జించగా తరలివెళ్ళిన వారెందరో
దేశం కోసం మన దేశం కోసం మగధీరులుగా ఉద్యమించిన రోజులెన్నో
మనకు మనమే ఇక్యమత్యముగా పోరాడి కట్టదిట్టగా నిలిచాం
మనలో మనమే ఒదిగిపోయి ఒక మహా పర్వతమై అడ్డుకున్నాం ఆనాడే
ఒకరికి ఒకరు గట్టికోటగా ఎదురు తిరిగిన అమరవీరులకు నీరాజనం
దేశమంటే మణులు కాదోయ్ ధైర్యమేనని చెప్పగా స్వతంత్ర్యాన్నిచ్చి వెళ్లారు
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete