ప్రతి స్వరం పదం శ్వాసదే స్వర పదాల విజ్ఞానార్థం మేధస్సుదే
ప్రతి స్వరం ఆత్మ ఆవేదన కలిగించే ధ్వని భావ విచక్షణ తత్వం
పలికే పదాలకు విజ్ఞాన అర్థాలు సమయ స్పూర్తి తెలియకపోతే అజ్ఞానం
విజ్ఞాన అర్థాలతో పలికే పదాలకు విషయ విచక్షణ తత్వం ఉంటుంది
విషయ విచక్షణ కలవారు బోధకులుగా విజ్ఞానులుగా ఎదుగుతారు
శ్వాస గమనమే విషయ విచక్షణ పదార్థ భావ స్వభావ గుణతత్వ లక్షణం
No comments:
Post a Comment