ఓ విశ్వ విధాత! విశ్వ స్థితి నాలో చేరివుంటే ఇక నీ ఆజ్ఞే శరణ్యం
నీ ఆజ్ఞ కోసం యుగాలుగా ఎన్నో జీవులుగా జన్మిస్తూనే ఉన్నా
విశ్వ విజ్ఞానాన్ని మర్మ కాల శూన్యం నుండి నేటి వరకు గ్రహించా
నా విశ్వ విజ్ఞానంలో సరికానివి ఉంటే మరో అవకాశాన్ని కలిగించు
అవకాశం లేకపోతే మరో జన్మలో ప్రజ్ఞాన విశ్వ విజ్ఞానాన్ని కలిగించు
ఇక నా జీవితానికి నీ ఆజ్ఞ మాత్రమే విశ్వ భావనగా మిగిలి ఉంటుంది
No comments:
Post a Comment