Thursday, February 3, 2011

విశ్వాన్ని తిలకిస్తూ విశ్వ భావాలతో

విశ్వాన్ని తిలకిస్తూ విశ్వ భావాలతో విశ్వ తత్వాలతో విశ్వ స్థితిని పొందగలగాలి
విశ్వ స్వభావాలు మేధస్సులో చేరి ఆత్మ తత్వాలు విశ్వ భావాలను స్వీకరించాలి
విశ్వ గుణాలు శ్వాసలో లీనమై మరో విశ్వంగా మహా దివ్యత్వంతో ఉద్భవించాలి
విశ్వ స్థితిని చేరుకోగలిగితే ఆత్మ విశ్వ చైతన్యమై మరో విశ్వంగా ఉండిపోతుంది

No comments:

Post a Comment