నాలోని ప్రథమ భావాలు ఆత్మ స్థితిలో చేరుతున్నాయి
మహా సద్గుణ దివ్యత్వ విశ్వామృత భావాలు ప్రథమ మైనవి
సామన్య జీవిత భావాలు ద్వితీయ భావాలుగా నా మేధస్సులో ఉన్నాయి
సామాన్య జీవితానికి జీవించుటకు కావలసినవి ద్వితీయ భావాలు
ఆధ్యాత్మకంగా జీవించటానికి కావలసినవి ప్రథమ భావాలు
ప్రథమ భావాలు ఆత్మ స్థితి నుండి సత్య లోకానికి చేరితే విశ్వ స్థితి కలుగును
విశ్వ స్థితితో జీవించుట మహా యోగ ప్రథమ భావ దైవ గుణ విజ్ఞానము
ప్రథమ భావాలు పరిశుద్ధ పరిపూర్ణ పవిత్రత ప్రజ్ఞాన స్థానము కలవి
No comments:
Post a Comment