విశ్వ స్థితితో జీవిస్తున్న విశ్వ జీవి నీ జీవం విశ్వ తత్వంతో అమరమే
నీ శ్వాస గమనం విశ్వ స్థితి తత్వ ఆత్మ యోగ మహా సిద్ధ పర బ్రంహా
పంచ భూతాలతో కలిగిన విశ్వ స్థితి నీ శ్వాసలో ఆత్మ భావాలతో జీవిస్తున్నది
విశ్వ స్థితి కలిగిన నీ ఆత్మ పరమాత్మ పరమ హంస పర తత్వ విశ్వామృతమే
పరధ్యానంలో ప్రవేశించే గమనం మరో లోకాలలో నీ ఆత్మ తత్వాలు జీవిస్తాయి
మరో లోకంలో నీ ఆత్మకు జీవం లేకున్నా పర ధ్యాస తత్వాలతో నిత్యం జీవిస్తుంది
No comments:
Post a Comment