సూర్య తేజమా! నీ కిరణాలు నా మేధస్సులోని కణాలను తాకేలా ప్రకాశించవా
నీ ప్రకాశంతో విశ్వ విచక్షణ భావాలు నా మేధస్సులో దివ్యత్వంతో కలగాలి
మహర్షుల వలే మహా యోగత్వ భావ స్వభావాలు ఆత్మ స్థితిలో ప్రవేశించాలి
విశ్వ విజ్ఞాన దివ్య గుణ భావాలు ఆత్మ చైతన్యమై మహా జ్యోతిగా వెలగాలి
No comments:
Post a Comment