Tuesday, February 1, 2011

జంతువుల కలేభరాలలో పక్షువుల

జంతువుల కలేభరాలలో పక్షువుల కలేభారాల లోనూ విజ్ఞానం ఉన్నది
అస్థికముల ఆకృతులలో మహా సిద్ధాంతాలు సూత్రాలు దాగి ఉన్నాయి
జల జీవముల కలేభరాలలోను సిద్ధాంత సూత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది
ప్రతి రకమైన జీవిలో ప్రతి రూపంలో ప్రతి అవయవంలో ప్రతి మేధస్సులో
ఎన్నో రకాల జీర్ణ ప్రక్రియలు జీవన చలనములు ఆహార పద్ధతులు ఎన్నో
విశ్వ విజ్ఞానముగా ఏది తెలుసుకున్నా ఏది తెలుసుకోవాలన్నా జ్ఞానమే
ప్రతి జీవిలో ఓ చరిత్ర గ్రంధముగా విజ్ఞానము సేకరించబడుతూనే ఉంటుంది

No comments:

Post a Comment