దైవాంశ సంభూతులు దేహ శుద్ధి కలవారే
ఆత్మ బంధాలను తెలిసిన వారు దైవాంశ నీయులు
ఆత్మను దేహంలో స్మరిస్తూ శ్వాస గమనంతో ధ్యానించేవారు
దైవ భావాలు దివ్య గుణాలు విశ్వ తత్వాలు కలవారు దైవాంశ సంభూతులు
విశ్వ భావాలే ఆత్మ తత్వాలే మహా విశ్వ విజ్ఞానమని జీవించే వారే దైవాంశులు
No comments:
Post a Comment