చిరస్మరనీయులు అంటే చిర కాలం స్మరించదగిన వారని అర్థం
మహానుభావులనే గొప్ప వారినే మహాత్ములనే మహర్షులనే స్మరిస్తాము
యోగ తత్వ ఆత్మ భావాలతో జీవించే వారిని స్మరిస్తూ ఉంటాము
మహాత్ములను స్మరించడంలో మన భావాలు ఆత్మానందాన్ని కలిగిస్తాయి
చిరస్మరనీయులందరూ చిరంజీవులే చిరకాలం స్మరించదగిన వారే
ఎల్లప్పుడూ మంచిని కోరేవారు మంచి కార్యాలను చేపట్టే వారినే స్మరిస్తాము
ఒకరి కోసం జీవించేవారు తపించేవారు సహాయదారులు చిరస్మరనీయులే
No comments:
Post a Comment