విశ్వంలో జీవించరా విశ్వం నీదేరా విశ్వ జనులలో జీవించే చిరంజీవి నీవేరా
చిర కాలం జీవించే జీవులనే చిరంజీవులని తెలుపగలరు
చిర కాలం జీవించాలనే చిరింజీవ అని ఆశీర్వదిస్తారు
విశ్వ తత్వాలతో విశ్వ భావాలతో విశ్వ స్థితితో జీవించే వారు చిర కాలమే
విశ్వ జీవిగా విశ్వ జీవులలో చిర కాలం చిరంజీవిగా జీవించరా
No comments:
Post a Comment