విశ్వ జీవిగా విశ్వ జీవులలో వివిధ స్వభావాలతో ధ్యానిస్తూ జీవిస్తున్నా
ఆత్మ ప్రశాంత మైనప్పుడు కలిగే భావనలో విశ్వ శ్వాసగా జీవిస్తున్నా
ఆత్మలో విశ్వ పరం పరల జీవ ధ్యాస మొదలైతే నేను ధ్యానిస్తున్నట్లే
విశ్వ తత్వాలు అద్వైత యాదృచ్ఛికంగా నాలో భావాలుగా మొదలైనాయి
No comments:
Post a Comment