Tuesday, February 1, 2011

నా విశ్వ ప్రణాళిక ఎప్పుడు అమలులోకి

నా విశ్వ ప్రణాళిక ఎప్పుడు అమలులోకి వస్తుందో
సమాజంతో పాటు ప్రపంచం ఎప్పుడు మారుతుందో
కష్టాలు కనీస సౌకర్యాలు ఎప్పుడు తీరుతాయో
జీవితాలు ఎప్పుడు విజ్ఞానంగా మారుతాయో
కాలం గడిచిపోతున్నదే గాని సమయం ఏదో తెలియదే

No comments:

Post a Comment