నీవు నేను నడిచిన నేలపైనే నేస్తం
నీవు నేను నిలిచిన నేలపైనే నిత్యం
నీవు నేను నర్తించినా నిప్పులోనే నాతనం
నీవు నేను నాదించినా నిప్పులోనే నరసింహం
నీవు నేను నీడైనా నిజానికే నిశబ్దం
నీవు నేను నీరైనా నిజానికే నిదర్శనం
నీవు నేను నమ్మకంతోనే నయగారం
నీవు నేను నిబంధనతోనే నీరాజనం
నీవు నేను నీతితోనే నియమాలకు నిర్మలం
నీవు నేను నిధితోనే నిశ్వాసాలకు నైవేద్యం
నీవు నేను నిర్మించుటచే నేస్తానికి నెరవేర్చటం
నీవు నేను నిర్వహించుటచే నేస్తానికి నిర్యాతనం
నీకోసం నేనే నిరంతరం నిమిత్తం
నీకోసం నేనే నిరంతరం నిష్కృతం
నీవైనా నేనైనా నిద్రించిన నేలపైనే నివాసం
నీవైనా నేనైనా నివసించిన నేలపైనే నిలయం
నీతోనే నేనున్నా నాతోనే నీవున్నా నడవడితోనే నాట్యం
నీతోనే నేనున్నా నాతోనే నీవున్నా నెరజాణతోనే నృత్యం
నీలోనే నేనున్నా నాలోనే నీవున్నా నేర్పరితోనే నందనం
నీలోనే నేనున్నా నాలోనే నీవున్నా నాగరికతతోనే నాదం

No comments:
Post a Comment