అదృష్టం నన్ను వదిలి వెళ్ళిపోయింది
విజయం నన్ను విడచి వెళ్ళిపోయింది
విజ్ఞానం నన్ను చేరక వెళ్ళిపోయింది
వేదాంతం నన్ను చూడక వెళ్ళిపోయింది
ఐశ్వర్యం నన్ను ధరించక వెళ్ళిపోయింది
ఆనందం నన్ను వరించక వెళ్ళిపోయింది
అనుబంధం నన్ను ఎప్పుడో మరచిపోయింది
అనురాగం నన్ను ఏనాడో వదిలిపోయింది
ప్రతి క్షణం శ్రమించుటలో అజ్ఞానమే ఆవహించిపోయింది || అదృష్టం ||
విజయం నన్ను విడచి వెళ్ళిపోయింది
విజ్ఞానం నన్ను చేరక వెళ్ళిపోయింది
వేదాంతం నన్ను చూడక వెళ్ళిపోయింది
ఐశ్వర్యం నన్ను ధరించక వెళ్ళిపోయింది
ఆనందం నన్ను వరించక వెళ్ళిపోయింది
అనుబంధం నన్ను ఎప్పుడో మరచిపోయింది
అనురాగం నన్ను ఏనాడో వదిలిపోయింది
ప్రతి క్షణం శ్రమించుటలో అజ్ఞానమే ఆవహించిపోయింది || అదృష్టం ||
No comments:
Post a Comment