స్వామి స్వామి స్వామి నీ రూపమే శరణం
స్వామి స్వామి స్వామి నీ భావమే అభయం
స్వామి స్వామి స్వామి నీ రూపమే ప్రభాతం
స్వామి స్వామి స్వామి నీ భావమే ప్రజ్వలం || స్వామి ||
స్మరించుటలో నీ స్వరూపమే స్వయంభువం
స్పందించుటలో నీ స్వభావమే స్వయంకృతం
దర్శించుటలో నీ విశ్వ రూపమే సుదర్శనం
ఆచరించుటలో నీ విశ్వ భావమే సుచరితం
ఆవిష్కరించుటలో నీ దివ్య రూపమే ఆచరితం
అలంకరించుటలో నీ దివ్య భావమే అర్పితం || స్వామి ||
ఆశ్రయించుటలో నీ మహా రూపమే ఆదర్శం
అనుగ్రహించుటలో నీ మహా భావమే అగ్రజం
ఆశ్వాదించుటలో నీ నవ రూపమే అనుబంధం
అధిరోహించుటలో నీ నవ భావమే అనుభవం
జీవించుటలో నీ భవ్య రూపమే ప్రబోధితం
ఉదయించుటలో నీ భవ్య భావమే ప్రభూతం || స్వామి ||
స్వామి స్వామి స్వామి నీ భావమే అభయం
స్వామి స్వామి స్వామి నీ రూపమే ప్రభాతం
స్వామి స్వామి స్వామి నీ భావమే ప్రజ్వలం || స్వామి ||
స్మరించుటలో నీ స్వరూపమే స్వయంభువం
స్పందించుటలో నీ స్వభావమే స్వయంకృతం
దర్శించుటలో నీ విశ్వ రూపమే సుదర్శనం
ఆచరించుటలో నీ విశ్వ భావమే సుచరితం
ఆవిష్కరించుటలో నీ దివ్య రూపమే ఆచరితం
అలంకరించుటలో నీ దివ్య భావమే అర్పితం || స్వామి ||
ఆశ్రయించుటలో నీ మహా రూపమే ఆదర్శం
అనుగ్రహించుటలో నీ మహా భావమే అగ్రజం
ఆశ్వాదించుటలో నీ నవ రూపమే అనుబంధం
అధిరోహించుటలో నీ నవ భావమే అనుభవం
జీవించుటలో నీ భవ్య రూపమే ప్రబోధితం
ఉదయించుటలో నీ భవ్య భావమే ప్రభూతం || స్వామి ||
No comments:
Post a Comment