కవి భాషకే తెలియని పదాలు ఏవి
కవి శ్వాసకే తెలియని భావాలు ఏవి
కవి యాసకే తెలియని వేదాలు ఏవి
కవి ధ్యాసకే తెలియని తత్వాలు ఏవి
కవి కాలత్రయకే తెలియని స్వభావాలోచనలు ఏవి || కవి ||
కవి మేధస్సులో ఏదో అపూర్వమైన ఆలోచన విధానం
కవి దేహస్సులో ఏదో అమృతమైన ఆలోచన తరుణం
కవి వయస్సులో ఏదో అమోఘమైన ఆలోచన తపనం
కవి మనస్సులో ఏదో ఆదర్శమైన ఆలోచన అనుభవం
కవి ఉషస్సులో ఏదో ఆరంభమైన ఆలోచన విస్తృతం
కవి తేజస్సులో ఏదో అపురూపమైన ఆలోచన ప్రదేశం || కవి ||
కవి వచస్సులో ఏదో అద్భుతమైన ఆలోచన ప్రయోగం
కవి శ్రేయస్సులో ఏదో ఆద్యంతమైన ఆలోచన ప్రభావం
కవి అహస్సులో ఏదో అనూహ్యమైన ఆలోచన ప్రబోధం
కవి రజస్సులో ఏదో అనంతమైన ఆలోచన పరిశోధనం
కవి ప్రభస్సులో ఏదో ఆదేశమైన ఆలోచన ప్రభూతం
కవి జ్యోతిస్సులో ఏదో ఆశ్చర్యమైన ఆలోచన ప్రకాశం || కవి ||

No comments:
Post a Comment