తెలిసిందా విజ్ఞానం
తెలిపిందా వేదాంతం
పలికిందా ప్రజ్ఞానం
పిలిచిందా ప్రావీణ్యం
సాగిందా సహనం
చేరిందా సామర్థ్యం
తెలుసుకో నీ జీవితం తలుచుకో నీ జీవనం
స్మరించుకో నీ జీవితం సాధించుకో నీ జీవనం || తెలిసిందా ||
ఎదగాలనే ఆలోచనతో జీవితాన్ని అధిరోహించాలి
ఒదగాలనే విధేయతతో జీవనాన్ని అభ్యాసించాలి
ఆశ్రయించాలనే గౌరవంతో ప్రగతిని ఆదరించాలి
ఆదుకోవాలనే జిజ్ఞాసతో పరిస్థితిని మలుచుకోవాలి
శ్రమించాలనే భావనతో సాధనను సంభాషించాలి
కృశించాలనే తత్వనతో సమయాన్ని అర్పించాలి || తెలిసిందా ||
శాంతించాలనే ప్రకటనతో విచారణను జయించాలి
పరిపాలించాలనే ధర్మంతో ప్రణాళికను పూర్ణించాలి
నడిపించాలనే న్యాయంతో చట్టాన్ని గెలిపించాలి
ఉపయోగించాలనే సత్యంతో వేదాన్ని బోధించాలి
విహారించాలనే లక్ష్యంతో అనుభవాన్ని అనుసంధించాలి
ప్రయాణించాలనే ధ్యేయంతో సంస్కృతిని అనుకరించాలి || తెలిసిందా ||

No comments:
Post a Comment