భావాలతోనే ఉండవలెనని బ్రంహ జ్ఞానమే తెలిపేనా
తత్వాలతోనే ఉండవలెనని బ్రంహ వేదమే తెలిపేనా
తన్మయంతోనే ఉండవలెనని బ్రంహ నాదమే తెలిపేనా
తపస్వితంతోనే ఉండవలెనని బ్రంహ గానమే తెలిపేనా
జగమంతా విశ్వసించుటలోనే తెలిసేనా బ్రంహ జ్ఞాన వేద విద్యార్థ పరమార్థం || భావాలతోనే ||
ఎన్ని భావాలను తలిచానో మేధస్సుకే అంతరంగమయ్యేను
ఎన్ని తత్వాలను తపించానో దేహస్సుకే అంతర్గతమయ్యేను
ఎన్ని వేదాలను పఠించానో మనస్సుకే అనంతమయ్యేను
ఎన్ని నాదాలను బోధించానో వయస్సుకే అసంఖ్యమయ్యేను
అనంతమైన భావ వేదాలను తత్వ నాదాలను బ్రంహ జ్ఞానమే తెలుపునా || భావాలతోనే ||
ఎన్ని రూపాలను దర్శించానో మేధస్సుకే అంతర్భూతమయ్యేను
ఎన్ని గుణాలను పరిశోధించానో దేహస్సుకే అంతర్లిఖితమయ్యేను
ఎన్ని కీర్తనలను రచించానో మనస్సుకే అంతర్భావమయ్యేను
ఎన్ని కావ్యాలను లిఖించానో వయస్సుకే అంతర్తత్వమయ్యేను
అసంఖ్యమైన రూప గుణాలను కావ్య కీర్తనలను బ్రంహ వేదమే తెలుపునా || భావాలతోనే ||

No comments:
Post a Comment