ఒకే పదంతో ఒకే వాక్యంతో ఒకే పాఠంతో
ఒకే భావంతో ఒకే తత్వంతో ఒకే వేదంతో
నా విజ్ఞానం ఆరంభం నా జీవనం ప్రారంభం
నా జీవితం ఆద్యంతం నా ధ్యేయం అనంతం
నా భాష సిద్ధాంతం నా యాస ప్రశాంతం నా ధ్యాస శాస్త్రీయం నా శ్వాస పరిపూర్ణం || ఒకే ||
ఒకే భావంతో ఒకే తత్వంతో ఒకే వేదంతో
నా విజ్ఞానం ఆరంభం నా జీవనం ప్రారంభం
నా జీవితం ఆద్యంతం నా ధ్యేయం అనంతం
నా భాష సిద్ధాంతం నా యాస ప్రశాంతం నా ధ్యాస శాస్త్రీయం నా శ్వాస పరిపూర్ణం || ఒకే ||
No comments:
Post a Comment