సరిలేరు నీకెవ్వరూ చిరంజీవా
సరిలేరు నీకెవ్వరూ మహానుభావా
సరిలేరు నీకెవ్వరూ సహాయం చేయుటలో
సరిలేరు నీకెవ్వరూ స్నేహితం చూపుటలో
అందరిని ఆదరించే అద్భుత మహర్షివో
అందరిని ఆశ్రయించే ఆనంద ఋషివో
మానవుడవై వెలసిన మహానుభావులలో నీవు చిరంజీవుడవేనయ్యా || సరిలేరు ||
సమయంతో శోధన చేస్తూ సాధించే సాహస స్ఫూర్తివే నీవు
సమర్థంతో బోధన చేస్తూ తపించే ప్రయాణ మూర్తివే నీవు
సంభాషణతో సాధనం చేస్తూ పరిశోధించే సమయ స్ఫూర్తివే నీవు
సంపూర్ణతతో ప్రయోగం చేస్తూ సంబోధించే సహన మూర్తివే నీవు || సరిలేరు ||
విశ్వాసంతో నిరంతరం శ్రమించే విశ్వానంద స్వయంకృషివే నీవు
వినయంతో అనంతరం సాధించే విద్యానంద స్వయంకృతవే నీవు
పరమాత్మంతో సర్వం అనుగ్రహించే పరమానంద మహాత్మవు నీవు
పరమార్ధంతో నిత్యం అనుసంధించే పరమానంద మహత్వవు నీవు || సరిలేరు ||

No comments:
Post a Comment