జీవులతో జీవించు
జీవులతో ఉదయించు
జీవులతో గమనించు
జీవులతో అవతరించు
జీవులనే ప్రేమించు
జీవులనే నడిపించు
జీవులనే ఆశ్రయించు
జీవులనే అనుగ్రహించు
జీవులలో ఉన్న వచనం జీవించుటలో కలిగే భావనం
జీవులలో ఉన్న చలనం ధ్యానించుటలో కలిగే మననం || జీవులతో ||

No comments:
Post a Comment