ఏమని తెలుసు ఎంతని తెలుసు
ఏదని తెలుసు ఎవరని తెలుసు
ఎవరికి తెలుసు ఎక్కడ తెలుసు
ఎందుకు తెలుసు ఎప్పుడు తెలుసు
ఎలాగని తెలుసు ఎంతవరకని తెలుసు
మరణిస్తానని మహా గొప్పగా తెలుసు
మరణిస్తానని మహా ధాటిగా తెలుసు || ఏమని ||
జీవించుటలో మరణిస్తానని తెలుసు
ఉదయించుటలో మరణిస్తానని తెలుసు
అధిరోహించుటలో మరణిస్తానని తెలుసు
అనుభవించుటలో మరణిస్తానని తెలుసు
ఆశ్రయించుటలో మరణిస్తానని తెలుసు
అనుగ్రహించుటలో మరణిస్తానని తెలుసు
పరిశోధించుటలో మరణిస్తానని తెలుసు
పరిభ్రమించుటలో మరణిస్తానని తెలుసు
ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా మరణిస్తానని ముందే తెలుసు || ఏమని ||
ఎదుగుటలో మరణిస్తానని తెలుసు
ఒదుగుటలో మరణిస్తానని తెలుసు
స్మరించుటలో మరణిస్తానని తెలుసు
శాంతించుటలో మరణస్తానని తెలుసు
ప్రకాశించుటలో మరణిస్తానిని తెలుసు
ప్రజ్వలించుటలో మరణిస్తానని తెలుసు
శ్వాసించుటలో మరణిస్తానని తెలుసు
విశ్వసించుటలో మరణిస్తానని తెలుసు
ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా మరణిస్తానని ముందే తెలుసు || ఏమని ||
ఏదని తెలుసు ఎవరని తెలుసు
ఎవరికి తెలుసు ఎక్కడ తెలుసు
ఎందుకు తెలుసు ఎప్పుడు తెలుసు
ఎలాగని తెలుసు ఎంతవరకని తెలుసు
మరణిస్తానని మహా గొప్పగా తెలుసు
మరణిస్తానని మహా ధాటిగా తెలుసు || ఏమని ||
జీవించుటలో మరణిస్తానని తెలుసు
ఉదయించుటలో మరణిస్తానని తెలుసు
అధిరోహించుటలో మరణిస్తానని తెలుసు
అనుభవించుటలో మరణిస్తానని తెలుసు
ఆశ్రయించుటలో మరణిస్తానని తెలుసు
అనుగ్రహించుటలో మరణిస్తానని తెలుసు
పరిశోధించుటలో మరణిస్తానని తెలుసు
పరిభ్రమించుటలో మరణిస్తానని తెలుసు
ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా మరణిస్తానని ముందే తెలుసు || ఏమని ||
ఎదుగుటలో మరణిస్తానని తెలుసు
ఒదుగుటలో మరణిస్తానని తెలుసు
స్మరించుటలో మరణిస్తానని తెలుసు
శాంతించుటలో మరణస్తానని తెలుసు
ప్రకాశించుటలో మరణిస్తానిని తెలుసు
ప్రజ్వలించుటలో మరణిస్తానని తెలుసు
శ్వాసించుటలో మరణిస్తానని తెలుసు
విశ్వసించుటలో మరణిస్తానని తెలుసు
ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా మరణిస్తానని ముందే తెలుసు || ఏమని ||
No comments:
Post a Comment