ఏమిటి ఈ ప్రకృతి సౌందర్యం పురాతన శిల్పాల సౌభాగ్యం
ఏమిటి ఈ ప్రకృతి వైవిధ్యం అపూర్వ శిల్పాల సోయగం
ఏమిటి ఈ ప్రకృతి వైభోగం అనంత శిల్పాల మనోహరం
ఏమిటి ఈ ప్రకృతి సరసం అనేక శిల్పాల మనోజ్ఞతం
మేధస్సుకే మధుర మనోహర రమణీయ మాణిక్య పరిశోధనం
మనస్సుకే మధుర మకరంద రసాద్భుత త్రిగుణ అన్వేషణం || ఏమిటి ||
అమర శిల్పుల ఆలయ నిర్మాణ ప్రావీణ్య సంస్కృత లిపి విశేషణమా
అసాధ్య శిల్పుల మందిర నిర్మాణ చాతుర్య సామర్థ్య రీతి సంభావనమా
అనేక శిల్పుల కలల వీక్షిత కళ రూపాకృత విశిష్టతమా
అసంఖ్య శిల్పుల కథల ప్రముఖ కళ శిలాకృత శ్రామికమా || ఏమిటి ||
అద్భుత శిల్పుల అపూర్విత అసమాన ప్రసిద్ధత నిర్మితమా
అఖండ శిల్పుల అసంభవిత ఆశ్చర్య యోగ్యత సౌందర్యమా
ఆద్యంత శిల్పుల అపార మేధస్విత నిర్వాహణ అనిర్వచనీయమా
అద్వైత్వ శిల్పుల అమిత విజ్ఞాన సంపూర్ణిత కార్యక్రమణ అసంభవమా || ఏమిటి ||

No comments:
Post a Comment