సత్యం తెలిపే పదాలే సర్వం తెలిపేను
నాదం తెలిపే పదాలే నాట్యం తెలిపేను
వేదం తెలిపే పదాలే వైనం తెలిపేను
వర్ణం తెలిపే పదాలే పూర్ణం తెలిపేను
ధర్మం తెలిపే పదాలే దైవం తెలిపేను
మౌనం తెలిపే పదాలే మోహం తెలిపేను || సత్యం ||
జీవం తెలిపే పదాలే రూపం తెలిపేను
భావం తెలిపే పదాలే తత్వం తెలిపేను
హితం తెలిపే పదాలే స్నేహం తెలిపేను
ఐక్యం తెలిపే పదాలే ప్రేమం తెలిపేను
స్థానం తెలిపే పదాలే స్థైర్యం తెలిపేను
సైన్యం తెలిపే పదాలే శూన్యం తెలిపేను || సత్యం ||
కంఠం తెలిపే పదాలే పాఠం తెలిపేను
కాంతం తెలిపే పదాలే శాంతం తెలిపేను
రాజ్యం తెలిపే పదాలే రణం తెలిపేను
రమ్యం తెలిపే పదాలే రథం తెలిపేను
విశ్వం తెలిపే పదాలే విధం తెలిపేను
వనం తెలిపే పదాలే వైనం తెలిపేను || సత్యం ||
నాదం తెలిపే పదాలే నాట్యం తెలిపేను
వేదం తెలిపే పదాలే వైనం తెలిపేను
వర్ణం తెలిపే పదాలే పూర్ణం తెలిపేను
ధర్మం తెలిపే పదాలే దైవం తెలిపేను
మౌనం తెలిపే పదాలే మోహం తెలిపేను || సత్యం ||
జీవం తెలిపే పదాలే రూపం తెలిపేను
భావం తెలిపే పదాలే తత్వం తెలిపేను
హితం తెలిపే పదాలే స్నేహం తెలిపేను
ఐక్యం తెలిపే పదాలే ప్రేమం తెలిపేను
స్థానం తెలిపే పదాలే స్థైర్యం తెలిపేను
సైన్యం తెలిపే పదాలే శూన్యం తెలిపేను || సత్యం ||
కంఠం తెలిపే పదాలే పాఠం తెలిపేను
కాంతం తెలిపే పదాలే శాంతం తెలిపేను
రాజ్యం తెలిపే పదాలే రణం తెలిపేను
రమ్యం తెలిపే పదాలే రథం తెలిపేను
విశ్వం తెలిపే పదాలే విధం తెలిపేను
వనం తెలిపే పదాలే వైనం తెలిపేను || సత్యం ||
No comments:
Post a Comment