ఏ అనుభూతితో నీవు ఎలా జీవించెదవూ
ఏ పరభూతితో నీవు ఎలా ఉదయించెదవూ
ఏ సంభూతితో నీవు ఎలా సంభవించెదవూ
ఏ స్వయంభూతితో నీవు ఎలా అవతరించెదవూ
ఏ జ్ఞానంతో నీవు ఎలా ఏ భూతితో ప్రబోధించెదవూ || ఏ అనుభూతితో ||
జీవించవా ఒక క్షణమైనా మధురానుభూతితో
గమనించవా ఒక క్షణమైనా సహసానుభూతితో
ధ్యానించవా ఒక క్షణమైనా నవసంభూతితో
దర్శించవా ఒక క్షణమైనా పరంభూతితో
పరిశోధించవా ఒక క్షణమైనా పంచభూతితో
పర్యవేక్షించవా ఒక క్షణమైనా పరభూతితో || కవి రాజకే ||
అతిశయించవా ఒక క్షణమైనా విభూతితో
ఆశ్రయించవా ఒక క్షణమైనా సంభూతితో
అవతరించవా ఒక క్షణమైనా దివ్యభూతితో
అనుగ్రహించవా ఒక క్షణమైనా సానుభూతితో
జ్ఞానించవా ఒక క్షణమైనా మహాభూతితో
గ్రహించవా ఒక క్షణమైనా గ్రహభూతితో || కవి రాజకే ||
ఏ పరభూతితో నీవు ఎలా ఉదయించెదవూ
ఏ సంభూతితో నీవు ఎలా సంభవించెదవూ
ఏ స్వయంభూతితో నీవు ఎలా అవతరించెదవూ
ఏ జ్ఞానంతో నీవు ఎలా ఏ భూతితో ప్రబోధించెదవూ || ఏ అనుభూతితో ||
జీవించవా ఒక క్షణమైనా మధురానుభూతితో
గమనించవా ఒక క్షణమైనా సహసానుభూతితో
ధ్యానించవా ఒక క్షణమైనా నవసంభూతితో
దర్శించవా ఒక క్షణమైనా పరంభూతితో
పరిశోధించవా ఒక క్షణమైనా పంచభూతితో
పర్యవేక్షించవా ఒక క్షణమైనా పరభూతితో || కవి రాజకే ||
అతిశయించవా ఒక క్షణమైనా విభూతితో
ఆశ్రయించవా ఒక క్షణమైనా సంభూతితో
అవతరించవా ఒక క్షణమైనా దివ్యభూతితో
అనుగ్రహించవా ఒక క్షణమైనా సానుభూతితో
జ్ఞానించవా ఒక క్షణమైనా మహాభూతితో
గ్రహించవా ఒక క్షణమైనా గ్రహభూతితో || కవి రాజకే ||
No comments:
Post a Comment