మధురాన్ని పలికించే మహా పద స్వరగాన వచనమా
మాధుర్యాన్ని పులకించే మహా నాద సంగీత వాక్యమా
మధురత్వం ఒదిగించే మహా జ్ఞాన శృతి స్వరాద్యమా
మధుత్రయం ఎదిగించే మహా వేద స్వర సంగాత్రమా
పలుకులతో పులకించే స్వర పదాల వ్యాకరణ విశేషణమా || మధురాన్ని ||

No comments:
Post a Comment