జగమే మాతరం జగతే భారతం
జనమే మాతరం జనతే భారతం
జన శాంతమే మన జీవన ప్రశాంతం
జన కాంతమే మన జీవిత ప్రకాంతం
జన ఉజ్జీవనమే మన ప్రదేశ సందర్శిత ప్రతేజం
జన ఉద్భావనమే మన ప్రదేశ సమన్విత ప్రకాశం || జగమే ||
జగమే జయ భారత మాతరం
జగతే జయ భవ్యత మాతరం
జనమే జయ విజ్ఞాన సమాంతరం
జనతే జయ ప్రజ్ఞాన సంభాషితం
జన గణ మన భారతమే జయ ప్రజ్వల ప్రభాషితం
జన గణ మన మాతరమే జయ సుజ్వల సుభాషితం || జగమే ||
జగమే విశ్వ భారత మాతరం
జగతే విశ్వ భవ్యత మాతరం
జనమే విశ్వ విజ్ఞాన సుమధురం
జనతే విశ్వ ప్రజ్ఞాన సుచరితమం
జన గణ మన భారతమే జయ ప్రధాన ప్రవచనం
జన గణ మన మాతరమే జయ ప్రముఖ ప్రధాతం || జగమే ||
జనమే మాతరం జనతే భారతం
జన శాంతమే మన జీవన ప్రశాంతం
జన కాంతమే మన జీవిత ప్రకాంతం
జన ఉజ్జీవనమే మన ప్రదేశ సందర్శిత ప్రతేజం
జన ఉద్భావనమే మన ప్రదేశ సమన్విత ప్రకాశం || జగమే ||
జగమే జయ భారత మాతరం
జగతే జయ భవ్యత మాతరం
జనమే జయ విజ్ఞాన సమాంతరం
జనతే జయ ప్రజ్ఞాన సంభాషితం
జన గణ మన భారతమే జయ ప్రజ్వల ప్రభాషితం
జన గణ మన మాతరమే జయ సుజ్వల సుభాషితం || జగమే ||
జగమే విశ్వ భారత మాతరం
జగతే విశ్వ భవ్యత మాతరం
జనమే విశ్వ విజ్ఞాన సుమధురం
జనతే విశ్వ ప్రజ్ఞాన సుచరితమం
జన గణ మన భారతమే జయ ప్రధాన ప్రవచనం
జన గణ మన మాతరమే జయ ప్రముఖ ప్రధాతం || జగమే ||
No comments:
Post a Comment