జీవించుటలో నన్నే గమనించెదవా
ధ్యానించుటలో నన్నే స్మరించదవా
ఉదయించుటలో నన్నే తిలకించెదవా
అధిరోహించుటలో నన్నే సంభాషించెదవా
ప్రయాణించుటలో నన్నే పలకించెదవా
ప్రబోధించుటలో నన్నే ఉచ్చారించెదవా
జీవితంలో నన్నే ఉదారత్వంతో సమీపించెదవా || జీవించుటలో ||
ధ్యానించుటలో నన్నే స్మరించదవా
ఉదయించుటలో నన్నే తిలకించెదవా
అధిరోహించుటలో నన్నే సంభాషించెదవా
ప్రయాణించుటలో నన్నే పలకించెదవా
ప్రబోధించుటలో నన్నే ఉచ్చారించెదవా
జీవితంలో నన్నే ఉదారత్వంతో సమీపించెదవా || జీవించుటలో ||
No comments:
Post a Comment