Thursday, January 9, 2020

ఏ ఆత్మ రూపం మహాత్మకు మహా స్వరూపం

ఏ ఆత్మ రూపం మహాత్మకు మహా స్వరూపం
ఏ ధాత్మ రూపం సుధాత్మకు మహా స్వరూపం

ఏ ఆత్మ భావం పరమాత్మకు మహా స్వభావం
ఏ ధాత్మ భావం పరధాత్మకు మహా స్వభావం

ఏ ఆత్మ తత్వం ఆత్మీయతకు మహా స్వతత్వం
ఏ ధాత్మ తత్వం ధాత్మీయతకు మహా స్వతత్వం

ఆత్మ రూపమే భావాల తత్వం ధాత్మ రూపమే భావాల తత్వం  || ఏ ఆత్మ ||

పర ఆత్మ రూపం పర ధాత్మ రూపం మహా పర యోగం
పర ఆత్మ భావం పర ధాత్మ భావం మహా పర సంభోగం 
పర ఆత్మ తత్వం పర ధాత్మ తత్వం మహా పర పూర్ణం

ఆత్మ రూప భావ తత్వాల పర యోగమే ధాత్మకు మహా పర సంభోగ పూర్ణం  || ఏ ఆత్మ ||

పర ఆత్మ రూపం పర ధాత్మ రూపం మహా పర వేదం
పర ఆత్మ భావం పర ధాత్మ భావం మహా పర జ్ఞానం
పర ఆత్మ తత్వం పర ధాత్మ తత్వం మహా పర జీవం

ఆత్మ రూప భావ తత్వాల పర వేదమే ధాత్మకు మహా పర ప్రజ్ఞాన జీవం  || ఏ ఆత్మ || 

No comments:

Post a Comment