గమనించు నా జీవితం
సవరించు నా జీవనం
సంబోధించు నీ విజ్ఞానం
సంభాషించు నీ వేదాంతం
నన్ను అధిరోహించేందుకు ఆశ్రయించగలవా నీ సమయంతో || గమనించు ||
నిశ్చలమై ఉన్నదే నా రూపం
ప్రక్షాళనమై ఉన్నదే నా భావం
అధ్యాయమై ఉన్నదే నా జ్ఞానం
ఆద్యంతమై ఉన్నదే నా వేదం
ప్రభాతమై ఉన్నదే నా తత్వం
ప్రభూతమై ఉన్నదే నా తపం || గమనించు ||
నిర్ణీతమై ఉన్నదే నా జీవితం
నిస్స్వార్థమై ఉన్నదే నా జీవనం
సత్యమై ఉన్నదే నా అనుభవం
నిత్యమై ఉన్నదే నా అనుబంధం
సర్వమై ఉన్నదే నా నియమం
శాంతమై ఉన్నదే నా నిర్ణయం || గమనించు ||
సవరించు నా జీవనం
సంబోధించు నీ విజ్ఞానం
సంభాషించు నీ వేదాంతం
నన్ను అధిరోహించేందుకు ఆశ్రయించగలవా నీ సమయంతో || గమనించు ||
నిశ్చలమై ఉన్నదే నా రూపం
ప్రక్షాళనమై ఉన్నదే నా భావం
అధ్యాయమై ఉన్నదే నా జ్ఞానం
ఆద్యంతమై ఉన్నదే నా వేదం
ప్రభాతమై ఉన్నదే నా తత్వం
ప్రభూతమై ఉన్నదే నా తపం || గమనించు ||
నిర్ణీతమై ఉన్నదే నా జీవితం
నిస్స్వార్థమై ఉన్నదే నా జీవనం
సత్యమై ఉన్నదే నా అనుభవం
నిత్యమై ఉన్నదే నా అనుబంధం
సర్వమై ఉన్నదే నా నియమం
శాంతమై ఉన్నదే నా నిర్ణయం || గమనించు ||
No comments:
Post a Comment