బహుమానం ఇచ్చేదాక ఆగలేను
బహుమతి పొందేదాక ఉండలేను
పురస్కారం అందేదాక ఆగలేను
సత్కారం చేసేదాక ఉండలేను
ఆవిష్కరణం ముగిసేదాక ఆగలేను
అలంకరణం అయ్యేదాక ఉండలేను
ఆయుస్సు తీరిపోయే సమయాన ఏ బహుమానం ఎలాంటి అవసరం తీర్చేను || బహుమానం ||
బహుమానం ఇచ్చేవారు ఎవరు
బహుమతి అందించేవారు ఎవరు
పురస్కారం చేసేవారు ఎవరు
సత్కారం చేయించేవారు ఎవరు
ఆవిష్కరణం ఆజ్ఞాపించేవారు ఎవరు
అలంకరణం ఆదేశించేవారు ఎవరు
సన్మానం చేసే సమయాన సామర్థ్యం నిలిపేదెవరు || బహుమానం ||
బహుమానం తెచ్చేవారు ఎవరు
బహుమతి చూపించేవారు ఎవరు
పురస్కారం అలరించేవారు ఎవరు
సత్కారం ఆదరించేవారు ఎవరు
ఆవిష్కరణం ఆదర్శించేవారు ఎవరు
అలంకరణం అనుగ్రహించేవారు ఎవరు

No comments:
Post a Comment