కవి భాషలో భావమై జీవించెదవా
కవి శ్వాసలో తత్వమై ఉదయించెదవా
కవి యాసలో వేదమై నిలిచెదవా
కవి ధ్యాసలో జ్ఞానమై స్మరించెదవా
కవి ప్రయాసలో శ్రామికుడివై ధ్యానించెదవా
కవి ప్రభాసలో విశ్వామిత్రుడివై ఉద్భవించెదవా || కవి ||
కవి జీవించుటలో ఏదో అనుభవం
కవి ఉదయించుటలో ఏదో అనుబంధం
కవి ధ్యానించుటలో ఏదో అద్భుతం
కవి సాధించుటలో ఏదో అంతరంగం
కవి విహారించుటలో ఎదో అనివార్యం
కవి ఉద్భవించుటలో ఏదో అద్వైత్వం
కవి తలచుటలో ఏదో అపురూపం
కవి తపించుటలో ఏదో అంతఃకరణం || కవి ||
కవి ప్రయాణించుటలో ఏదో అపూర్వం
కవి ఆశ్రయించుటలో ఏదో అధ్యాపనం
కవి వర్ణించుటలో ఏదో అర్థాంశం
కవి తిలకించుటలో ఏదో ఆశ్చర్యం
కవి సంభాషించుటలో ఏదో ఆదేశ్యం
కవి వినియోగించుటలో ఏదో ఆనందం
కవి రక్షించుటలో ఏదో అనుగ్రహం
కవి దర్శించుటలో ఏదో అతిశయం || కవి ||
కవి శ్వాసలో తత్వమై ఉదయించెదవా
కవి యాసలో వేదమై నిలిచెదవా
కవి ధ్యాసలో జ్ఞానమై స్మరించెదవా
కవి ప్రయాసలో శ్రామికుడివై ధ్యానించెదవా
కవి ప్రభాసలో విశ్వామిత్రుడివై ఉద్భవించెదవా || కవి ||
కవి జీవించుటలో ఏదో అనుభవం
కవి ఉదయించుటలో ఏదో అనుబంధం
కవి ధ్యానించుటలో ఏదో అద్భుతం
కవి సాధించుటలో ఏదో అంతరంగం
కవి విహారించుటలో ఎదో అనివార్యం
కవి ఉద్భవించుటలో ఏదో అద్వైత్వం
కవి తలచుటలో ఏదో అపురూపం
కవి తపించుటలో ఏదో అంతఃకరణం || కవి ||
కవి ప్రయాణించుటలో ఏదో అపూర్వం
కవి ఆశ్రయించుటలో ఏదో అధ్యాపనం
కవి వర్ణించుటలో ఏదో అర్థాంశం
కవి తిలకించుటలో ఏదో ఆశ్చర్యం
కవి సంభాషించుటలో ఏదో ఆదేశ్యం
కవి వినియోగించుటలో ఏదో ఆనందం
కవి రక్షించుటలో ఏదో అనుగ్రహం
కవి దర్శించుటలో ఏదో అతిశయం || కవి ||
No comments:
Post a Comment