కవి రాజవో నీవు కవి తేజవో నీవు
కవి గానవో నీవు కవి గేయవో నీవు
కవి వర్మవో నీవు కవి శర్మవో నీవు
కవి మర్మవో నీవు కవి ధర్మవో నీవు
కవి వాణివో నీవు కవి పాణివో నీవు
కవి ధ్యానివో నీవు కవి జ్ఞానివో నీవు
కవి కలమో నీవు కవి కలవో నీవు
కవి కాలమో నీవు కవి కళవో నీవు
కవిగా జీవించుటలో ఊహాగానమే అతిశయ కాల గమనం || కవి రాజవో ||
కవిగానే ఉదయించినా కవితగా ఉద్భవించాలి
కవిగానే విహారించినా కవితగా విశదీకరించాలి
కవిగానే సంబోధించినా కవితగానే సంభాషించాలి
కవిగానే అనుకరించిన కవితగానే అనుగ్రహించాలి
కవిగానే పరిశోధించినా కవితగానే పర్యవేక్షించాలి
కవిగానే ప్రయత్నించినా కవితగానే ప్రభవించాలి
కవిగానే సమీపించినా కవితగానే సహకరించాలి
కవిగానే ఆవహించినా కవితగానే ఆవిష్కరించాలి || కవి రాజవో ||
కవిగానే పులకించినా కవితగానే పుష్పించాలి
కవిగానే సందేహించినా కవితగానే సవరించాలి
కవిగానే అవతరించినా కవితగానే అనువదించాలి
కవిగానే అనుభవించినా కవితగానే అనుసరించాలి
కవిగానే మెప్పించినా కవితగానే మురిపించాలి
కవిగానే అధిరోహించినా కవితగానే అధిష్టించాలి
కవిగానే దర్శించినా కవితగానే ధరించాలి
కవిగానే ఊహించినా కవితగానే ఉపదేశించాలి || కవి రాజవో ||

No comments:
Post a Comment