అలా వైకుంఠపురంలో విహారమా
ఇలా కైలాసపురంలో ప్రయాణమా
అలా అనంతపురంలో నడిచెదవా
ఇలా అంతఃపురంలో జీవించెదవా
మనస్సుకు నీవైనా ప్రశాంతం తెలిపెదవా
వయస్సుకు నీవైనా ప్రభాతం తలిచెదవా
జీవితం ఎలా సాగినా ఎలా మారినా వైకుంఠం కైలాసం మన ప్రయాణ విడిది వాసములే || అలా ||
ఎలా నీవు జీవిస్తున్నా ఎలా నీవు నిద్రిస్తున్నా నీ కార్యం పగటి ప్రయాణమే
ఎలా నీవు గమనిస్తున్నా ఎలా నీవు స్మరిస్తున్నా నీ కార్యం పగటి విహారమే
ఎలా నీవు ఆలోచిస్తున్నా ఎలా నీవు యోచిస్తున్నా నీ కార్యం పగటి కాలమే
ఎలా నీవు ఉదయిస్తున్నా ఎలా నీవు తిలకిస్తున్నా నీ కార్యం పగటి తీరమే
వైకుంఠం మన ప్రభాత సమయం
కైలాసం మన ప్రయాణ కాలచక్రం || అలా ||
ఎలా నీవు ధ్యానిస్తున్నా ఎలా నీవు ప్రయాణిస్తున్నా నీ కార్యం పగటి చరణమే
ఎలా నీవు సంభాషిస్తున్నా ఎలా నీవు భూషిస్తున్నా నీ కార్యం పగటి ధ్యేయమే
ఎలా నీవు పరీక్షిస్తున్నా ఎలా నీవు పరిశోధిస్తున్నా నీ కార్యం పగటి ప్రభావమే
ఎలా నీవు అపేక్షిస్తున్నా ఎలా నీవు అధిరోహిస్తున్నా నీ కార్యం పగటి ప్రస్థానమే
వైకుంఠం మన భువన స్థావరం
కైలాసం మన జీవన నివాసస్థలం || అలా ||

No comments:
Post a Comment