సంగీతం సరిగమల సాహిత్యం
సంగాత్రం పదనిసలు పాండిత్యం
స్వర గీతం సప్త స్వరాల స్వయంవరం
శృతి గానం అష్ట ధ్వనుల శృతిలయం
సరిగమల స్వరం స్వరాగాల సమ్మతి పరం
పదనిసల రాగం శృంఖాలాల సంకేత పరం || సంగీతం ||
కమనీయమైన పదాల స్వరాలతో గానమే గంధర్వమై పోయెనే
రమణీయమైన గీతాల గానాలతో రాగమే గంధర్వవేదమై పోయెనే
స్మరణీయమైన తేనెల రాగాలతో గీతమే గంగిగోవుగా సాగెనే
ధరణీయమైన వెన్నెల నాదాలతో రాగమే గమనమై సాగెనే || సంగీతం ||
అభ్యుదయమైన శృతులతో స్వరాల గానమే గమకమై పోయెనే
మహోదయమైన పాటలతో గానాల గీతమే గేయకథమై పోయెనే
శుభోదయమైన స్వరాలతో గానాల గుణాలతో జీవమే గగనమై సాగెనే
నవోదయమైన రాగాలతో గీతాల గంధాలతో ధ్యానమే గగనతీరమై సాగెనే || సంగీతం ||

No comments:
Post a Comment