బహుమానమే ఇచ్చుకోవాలి బహుమతులే పంచుకోవాలి
బహుజనమే మెచ్చుకోవాలి బహుజనతే ఆచరించుకోవాలి
బహుమానం అనంత కార్యాల వేద విభూషణం
బహుతనం ఆనంద కార్యాల దివ్య అలంకారణం
బహుమానమే విశేష కార్యాల గౌరవ సత్కారం
బహుత్యాగమే విశిష్ట కార్యాల గౌతమ సన్మానం
బహుమానం విశ్వ భావాల గౌరవ పురస్కార భూషిత సంకేతం || బహుమానమే ||
శ్రమించు జీవమే ఆశ్రయించునా ఆనంద భరిత పత్రం
కృషించు రూపమే ఆచరించునా అద్భుత చరిత దళం
ఆశ్రయించు జీవ భావమే ప్రకటించునా అమోఘ కార్య సూత్రం
ఆదరించు జీవ తత్వమే ఆవిష్కరించునా ఆరోగ్య కర్త సిద్ధాంతం
ఉత్తముల హిత భావాల శ్రమదానం బహు విధాల ప్రయోజనం || బహుమానమే ||
స్మరించు జీవ నాదమే బహుకరించునా దేహానంద ఖ్యాతి పారితోషికం
శృతించు జీవ రాగమే అనుగ్రహించునా రూపానంద కీర్తి గౌరవపూర్వకం
ధరించు జీవమే ధన్యవాదం తెలుపునా దేహానంద పూర్వజ్ఞాపికం
వరించు జీవమే అభివందనం తెలుపునా రూపానంద కృతజ్ఞతం
సత్తముల సత్య తత్వాల శ్రమదానం బహు వేదాల ఉపయోగం || బహుమానమే ||

No comments:
Post a Comment