ఎన్నెన్నో భాషల భావాలు కలిగేను మేధస్సులలో
ఎన్నెన్నో యాసల తత్వాలు కలిగేను దేహస్సులలో
ఎన్నెన్నో జీవుల వేదాలు కలిగేను మనస్సులలో
ఎన్నెన్నో శ్వాసల నాదాలు కలిగేను వయస్సులలో
ఎన్నెన్నో ధ్యాసల జ్ఞానాలు కలిగేను అహస్సులలో
ఎన్నెన్నో కార్యాల బంధాలు కలిగేను వచస్సులలో
ఎలా ఉన్నా భావ తత్వాలతో వేద నాదాలతో జ్ఞాన బంధాలతో సాగుతున్నదే ప్రయాణ జీవితం || ఎన్నెన్నో ||
ఏ భాషతో నీవు జీవించినా గమనించు నీ భావాలనే
ఏ యాసతో నీవు జీవించినా స్మరించు నీ తత్వాలనే
ఏ జీవులతో నీవు జీవించినా యోచించు నీ వేదాలనే
ఏ శ్వాసలతో నీవు జీవించినా స్పందించు నీ నాదాలనే
ఏ ధ్యాసలతో నీవు జీవించినా అర్పించు నీ జ్ఞానాలనే
ఏ కార్యాలతో నీవు జీవించినా ఆశ్రయించు నీ బంధాలనే
మేధస్సుకు దేహస్సుకే మనస్సుకే వయస్సుకే అహస్సుకే వచస్సుకే అంకితం నీ జీవితం

ఏ భావాన్ని నీవు తలచినా తన్మయించు నీ భాషనే
ఏ తత్వాన్ని నీవు తపించినా సంభాషించు నీ యాసనే
ఏ వేదాన్ని నీవు నేర్చినా పోషించు నీ జీవమునే
ఏ నాదాన్ని నీవు దాల్చినా బోధించు నీ శ్వాసనే
ఏ జ్ఞానాన్ని నీవు ఆర్జించినా అందించు నీ ధ్యాసనే
ఏ బంధాన్ని నీవు ఓర్చినా నడిపించు నీ కార్యమునే

No comments:
Post a Comment